దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
సోషల్ మీడియా మేనేజర్ - తెలుగు
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు తెలుగు భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో పూర్తి ప్రావీణ్యం ఉండాలి. దీనితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలపై కూడా అవగాహన అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-02-2026.
Website:https://dic.gov.in/careers/