దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ డేటా ఇంజినీరింగ్ అండ్ అనలిటిక్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 50
వివరాలు:
సంస్థ: డిజిటల్ ఇండియా కార్పొరేషన్
పోస్టు పేరు: జావా/పీహెచ్‌పీ/పైథాన్ డెవలపర్/నోడ్జెఎస్/డాట్‌నెట్, యూఐ -యూఎక్స్ డిజైనర్/ఫ్రంటెండ్ డెవలపర్, ప్రోడక్ట్ టెస్టింగ్/సెక్యూరిటీ, డేటాబేస్ ప్రోగ్రామర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీరింగ్ & అనలిటిక్స్
నైపుణ్యాలు: అత్యంత స్కేలబుల్ అప్లికేషన్ కోసం అధ్యయనం, ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడం, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వెబ్-బేస్డ్ అప్లికేషన్‌లలో మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేయడంలో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.20,000.
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 24-12-2025.
Website:https://dic.gov.in/careers/