Published on Nov 10, 2025
Internship
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య  - 12

వివరాలు:

1. ప్రొగ్రామ్ మేనేజ్మెంట్ -05

2. అవేర్‌ నెస్‌ అండ్ కమ్యూనికేషన్  -02

3. క్యాపిటల్ అండ్‌ బిల్డంగ్‌ - 02

4. టెక్నాలజీ మేనేజ్మెంట్ - 02

5. ప్రాజెక్ట్ అప్రైసల్ -01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ. 15,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 21-11-2025.

Website:https://dic.gov.in/careers/