హైదరాబాద్‌లోని డెక్కన్ ఫౌండర్స్ మీడియా కంపెనీ గ్రాఫిక్ డిజైన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: డెక్కన్ ఫౌండర్స్ మీడియా
పోస్టు పేరు: గ్రాఫిక్ డిజైన్
నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కోరల్‌డ్రా, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
వ్యవధి: 3 నెలలు
దరఖాస్తు గడువు: 19-02-2026.