డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో- డిఫెన్స్ టెక్నాలజీస్ (డీఐబీటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 18
వివరాలు:
విభాగాలు: మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్ స్కోర్ ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.37,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.03.2024.