డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో- ఎనర్జీ రిసెర్చ్ (డీఐబీఈఆర్) 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అప్రెంటిస్‌షిప్ 2025-26: 18 ఖాళీలు
విభాగాలు: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్, ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్‌చ మెషినిస్ట్, డ్రాట్స్‌మ్యాన్, అడ్వాన్స్ వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, ప్రింటర్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
కనిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: అప్రెంటిస్ పోర్ట్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 16-11-2025.
Website: https://www.drdo.gov.in/drdo/careers