Published on Nov 25, 2024
Government Jobs
డీఐఏటీ, పుణెలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు
డీఐఏటీ, పుణెలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కింది  ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో : 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంఈ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.42,000.

వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ద్వారా.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా నవంబరు 30వ తేదీలోపు పంపించాలి.

ఈమెయిల్:brazilraj.a@diat.ac.in

Website:https://diat.ac.in/