పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కింది టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 04 పోస్టులు
విభాగాలు: ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-12-2024.
Website:https://diat.ac.in/