Published on Jun 14, 2025
Government Jobs
డీఎంహెచ్‌వో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు
డీఎంహెచ్‌వో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు

డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌ (డీఎంహెచ్‌వో) హైదరాబాద్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్‌(బస్తీ దవాఖానా): 15

2. మెడికల్ ఆఫీసర్‌(పల్లేటివ్‌ కేర్‌ సెంటర్‌): 02

3. సైకియార్టిసిస్ట్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 46 ఏళ్లు.

వేతనం: నెలకు మెడికల్ ఆఫీసర్‌కు రూ.52,000, సైకియార్టిస్ట్‌కు 1,30,000.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆఫీస్‌ ఆఫ్‌ ది డీఎం&హెచ్‌వోయ హైదరాబాద్‌, 4వ అంతస్తు, జీహెచ్‌ఎంసీ బిల్డింగ్‌, ప్యాట్నీ, సికింద్రాబాద్‌.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 16.

Website:https://hyderabad.telangana.gov.in/notice_category/recruitment/