Published on Apr 30, 2025
Government Jobs
డీఎంహెచ్‌వో సంగారెడ్డిలో పోస్టులు
డీఎంహెచ్‌వో సంగారెడ్డిలో పోస్టులు

డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌ సంగారెడ్డి (డీహెచ్‌ఎంఓ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 117

వివరాలు:

1. పీడీయాట్రీషియన్‌: 01

2. స్టాఫ్‌ నర్స్‌: 56

3. ఎంఎల్‌హెచ్‌పీ: 17

4. మెడికల్‌ ఆఫీసర్‌(ఎంబీబీఎస్‌): 06

5. డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌: 01

6. సీనియర్‌ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్‌: 01

7. టీబీహెచ్‌వీ: 01

8. ఫార్మసిస్ట్స్‌: 04

9. ఫిజీషియన్స్‌: 01

10. డీఈఐసీ మేనేజర్‌: 01

11. డెంటల్‌ టెక్నీషియన్‌: 01

12. మెడికల్ ఆఫీసర్‌(మేల్‌) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్‌/ఆయూష్‌): 04

13. మెడికల్ ఆఫీసర్‌(ఫీమేల్‌) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్‌/ఆయూష్‌): 01

14. బయోకెమిస్ట్‌: 01

15. సపోర్టింగ్‌ స్టాఫ్‌: 10

16. కంటిజెంట్‌ వర్కర్‌: 07

17. డీఈవో: 01

18. ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్: 01

19. అనస్థీషియిస్ట్‌: 01

20. సిటి రేడియోగ్రాఫర్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, బీఏఎంస్‌, జీఎన్‌ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్‌/ఎండీ, అయిదవ తరగతి, డీ ఫార్మ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 46 ఏళ్లు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డిస్ట్రిక్‌ మెడికల్ & హెల్త్‌ ఆఫీసర్‌ సంగారెడ్డి.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 3.

Website:https://sangareddy.telangana.gov.in/recruitment-of-117-various-posts-under-nhm-on-contract-outsourcing-basis/