ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీహెచ్‌ఎంఓ) అనంతపురం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
వివరాలు:
1. క్లినికల్ సైకాలజిస్ట్: 01
2. ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్: 01
3. ఆప్టొమెట్రిస్ట్: 01
4. ఫార్మసీ ఆఫీసర్: 01
5. డేటా ఎంట్రీ ఆపరేటర్: 04
6. లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4): 08
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిగ్రీ, డి.ఫార్మసి, బి.ఫార్మసి, ఎం.ఫిల్(సోషల్ సైకాలజీ, మెంటల్ హెల్త్), ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం: నెలకు క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.33,075, ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్‌కు రూ.36,465, ఆప్టోమెట్రిస్ట్‌కు రూ.29,549, ఫార్మసీ ఆఫీసర్‌కు రూ.23,393, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450, గార్డెనర్‌కు రూ.15,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.
దరఖాస్తు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2025