Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 24, 2026
Government Jobs
డీఎంహెచ్‌ఓ విశాఖపట్నంలో కన్సల్టెంట్ ఉద్యోగాలు
డీఎంహెచ్‌ఓ విశాఖపట్నంలో కన్సల్టెంట్ ఉద్యోగాలు

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం (డీఎం అండ్‌ హెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 18

వివరాలు:

1. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ -04 

2. చైల్డ్ సైకాలజిస్ట్ - 04

3. ఆప్టోమెట్రిస్ట్ - 03

4. ఫిజియోథెరపిస్ట్ - 02

5. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ - 02

6. డెంటల్ టెక్నీషియన్ - 02

7. కన్సల్టెంట్  - 01

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ(ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్, పాథాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫిజు లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం, విశాఖపట్నం.

దరఖాస్తు చివరి తేదీ: 2026, పిబ్రవరి 26,

Website:https://visakhapatnam.ap.gov.in/documents/