Published on Apr 2, 2025
Government Jobs
డీఎంహెచ్‌ఓ నెల్లూరులో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు
డీఎంహెచ్‌ఓ నెల్లూరులో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

నెల్లూరులోని డిస్ట్రిక్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీహెచ్‌ఎంఓ) ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ల్యాబ్ టెక్నీషియన్‌ గ్రేడ్-2: 07

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.32,670.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2025.

Website:https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/