దిల్లీలోని డీఆర్‌డీవో- సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోసివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
వివరాలు:
1. మెకానిక్ మోటార్ వెహికల్ (ఎంఎంవీ): 05
2. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 04
3. ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 03
4. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 04
5. లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్): 10
6. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ): 12
అర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10.12.2025.
Website:https://drdo.gov.in/drdo/careers