Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 10, 2026
Walkins
డీఆర్‌డీవో- వీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు
డీఆర్‌డీవో- వీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

అహ్మద్‌నగర్‌లోని భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌కు చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌- వెహికల్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో- వీఆర్‌డీఈ) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 10 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 08 పోస్టులు

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 02 పోస్టులు

అర్హతలు: బీఈ/బీటెక్, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ(ఎంఈ/ఎంటెక్‌/), గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ.37,000

వయోపరిమతి: 28 సంవత్సరాలు

ఇంటర్వ్యూ తేదీలు: 24.02.2026, 26-02-2025.

ప్రదేశం: విఆర్‌డిఈ, పిఓ; వహన్ననగర్‌, అహ్మద్‌నగర్‌, మహారాష్ట్ర. 

Website:https://www.drdo.gov.in/drdo/