డీఆర్‌డీవో- డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్ (డీఐపీఏఎస్) దిల్లీ గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 04
2. డిప్లొమా అప్రెంటిస్: 06
3. ట్రేడ్ అప్రెంటిస్: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 17వ తేదీ నాటికి 18 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 16.
Website:https://drdo.gov.in/drdo/career/advertisement-apprentice-position-dipas-delhi-drdo