Published on May 21, 2025
Apprenticeship
డీఆర్‌డీవో- ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్‌డీవో- ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

నాసిక్‌లోని డీఆర్‌డీవో- అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జిటిక్‌ మెటీరియల్స్‌ (ఏసీఈఎం) 2025-26 సంవత్సరానికి ఏడాది గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 41 

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 30

డిప్లొమా (టెన్నీషియన్‌ అప్రెంటిస్‌)- 11

అర్హతలు: డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌ పోస్టులకు రూ.12,000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కి రూ. 10,000.

ఎంపిక ప్రక్రియ: మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. 

ఈమెయిల్‌: apprentice.acem@gov.in

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2025.

Website:https://drdo.gov.in/drdo/careers