బెంగళూరులోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (సీఈఎంఐఎల్ఏసీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
కన్సల్టెంట్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఏరోనాటికల్), ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.60,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ & సర్టిఫికేషన్ (CEMILAC), డీఆర్డీవో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మారతహళ్లి, బెంగళూరు ’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 24-11-2024.
Website:https://www.drdo.gov.in/drdo/