భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)- సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 764
వివరాలు:
1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి: 561 పోస్టులు
2. టెక్నీషియన్-ఏ: 203 పోస్టులు
జీతం: నెలకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.1,12,400; టెక్నీషియన్-ఏకు రూ.19,900- రూ.63,200.
వయోపరిమితి: 18-28 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 9.1.2026