బెంగళూరులోని డీఆర్‌డీవో- యంగ్ సైంటిస్ట్ ల్యాబ్-ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆరు నెలల కాలానికి ఏఐ అండ్ ఎంఎల్/డేటా సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పేయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పేయిడ్ ఇంటర్స్‌షిప్: 05 పోస్టులు
విభాగాలు: ఏఐ అండ్ ఎంఎల్/డేటా సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా తత్సమానం.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్ (చివరి ఏడాది) లేదా ఎంఎస్సీ/ ఎంటెక్ (చదువుతున్న వారు).
స్టైపెండ్: నెలకు రూ.5,000.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ accounts.dysl-ai@gov.in ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30.12.2025.
Website:https://drdo.gov.in