బెంగళూరులోని డీఆర్‌డీఓ- ఎరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఓ-ఏడీఈ) వివిధ విభాగాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 6
వివరాలు:
విభాగాలు: ఎరోనాటికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20.03.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.37,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: ఏడీఈ, డీఆర్‌డీఓ, రామన్ గేట్, సురంజనదాస్ రోడ్, న్యూ తిప్పసంద్ర పోస్ట్, బెంగళూరు-560075.
ఇంటర్వ్యూ తేదీ: 19, 20 మార్చి 2025