Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Apprenticeship
డీఆర్‌డీఓ దిల్లీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్‌డీఓ దిల్లీలో  గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో- ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సిస్టమ్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌ (ఐఎస్ఎస్‌ఏ) గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 16

టెక్నికల్‌ అప్రెంటిస్‌(డిప్లొమా): 05

సబ్జెక్టులు: కంప్యూటర్‌ సైన్స్‌/ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌.

అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ. 10,900.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: hrd.issa@gov.in మెయిల్‌ ద్వారా ప్రకటన వెలువడిన 21 రోజుల్లోగా పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 27.02.2026.

Website:https://drdo.gov.in/drdo/