Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 7, 2026
Internship
డీఆర్‌డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
డీఆర్‌డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌  రిసెర్చ్‌ (డీఐపీఆర్‌)  ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 8

వివరాలు:

సైకాలజీ: 06 ఖాళీలు

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: 02

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, పీజీ చివరి ఏడాది చదువున్న అభ్యర్థులు. 

స్టైపెండ్‌: నెలకు 5,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, డీఐపీఆర్‌, లఖ్‌నవూ రోడ్‌, దిల్లీ చిరునామాకు పంపించాలి..

దరఖాస్తు చివరి తేదీ: 25.01.2026.

Website:https://drdo.gov.in/drdo/en