Published on Dec 11, 2025
Internship
డీఆర్‌డీఓ ఎస్‌ఏజీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
డీఆర్‌డీఓ ఎస్‌ఏజీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

న్యూదిల్లీలోని డీఆర్‌డీవో- సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్‌ (ఎన్‌ఏజీ) ఆరు నెలల కాలానికి యూజీ, పీజీ ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 30

వివరాలు:

అర్హత: బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ

విభాగాలు: సీఎస్‌/ఏఐ/ఐఎస్‌ఈ/సైబర్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్‌/ ఈసీఈ/ఈఐఈ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో చివరి ఏడాది బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ అర్హత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు 5,000 చొప్పున ఆరు నెలలకు మొత్తం రూ.30,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ (saghr.sag@gov.in) ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 19.12.2025.

Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies