Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 31, 2026
Walkins
డీఆర్‌డీఓ ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు
డీఆర్‌డీఓ ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

విశాఖపట్నంలోని డీఆర్‌డీవో- నావల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌టీఎల్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 07

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమేంటేషన్‌ ఇంజినీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమేంటేషన్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌), ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.37,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 26.02.2026

వేదిక: నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ, విగ్యాన్‌ నగర్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

Website:https://drdo.gov.in/drdo/en