Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 9, 2026
Current Affairs
టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌
టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌
  • టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్‌ ఫైనల్లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. గత రికార్డూ భారత్‌ (176, దక్షిణాఫ్రికాపై) పేరిటే ఉంది.
  • శాంసన్‌ (5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ; జస్‌ప్రీత్‌ బుమ్రా (4/15)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కాయి.