Published on Feb 13, 2025
Government Jobs
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీ) వివిధ విభాగాల్లో కింది ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 129

వివరాలు:

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్‌మెంట్, మైనింగ్, హ్యూమన్‌ రీసోర్స్‌, ఫైనాన్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 12-02-2025 తేదీ నాటికి 30ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000 - 1,60,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025.

Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening