తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీ) సర్వేయర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. జూనియర్ మైన్ సర్వేయర్: 03
2. జూనియర్ ఓవర్‌మ్యాన్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(మైన్ సర్వే, మైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: మైన్ సర్వేయర్‌కు 36 ఏళ్లు, జీనియర్ ఓవర్‌మ్యాన్‌కు 32 ఏళ్లు.
జీతం: నెలకు జూనియర్ మైన్ సర్వేయర్‌కు రూ.29,600 - 1,19,500, జూనియర్ ఓవర్‌మ్యాన్‌కు రూ.29,400 - 1,19,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025.
Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening