Published on Feb 14, 2025
Government Jobs
టీహెచ్‌డీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు
టీహెచ్‌డీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) జూనియర్‌ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 7

వివరాలు: 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(హోటల్ మేనేజ్‌మెంట్, హస్పిటాలిటి అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 12-02-2025 తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.29,200 - 1, 19,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025.

Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening