తెహ్రీహైడ్రో డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 15
2. అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 10
3. అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్): 10
4. సీనియర్ మెడికల్ ఆఫీసర్: 05
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజీనింగ్). ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2025 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు; సీనియర్ మెడికల్ ఆఫీసర్‌కు 37 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07-11-2025.
దరఖాస్తు చివరి తేదీ: 06-12-2025.
Website: https://thdc.co.in/en