Published on Mar 21, 2025
Walkins
టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు
టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 02

వివరాలు:

1. ప్రాజెక్టు మేనేజర్‌(బిజినెస్‌ డెవపలప్‌మెంట్‌): 01

2. టెక్నికల్ ఆఫీసర్‌-1: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి. 

వయోపరిమితి: ప్రాజెక్టు మేనేజర్‌కు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు.

జీతం: నెలకు టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.60,000, ప్రాజెక్టు మేనేజర్‌కు రూ.80,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7, 8

వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్ క్లస్టర్‌, 3వ మైల్ స్టోన్‌, ఫరీదాబాద్, గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరీదాబాద్-121001.

Website:https://thsti.res.in/en/Jobs