ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ క్లినికల్ రిసెర్చ్ ఆఫీసర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంస్, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,25,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.236, ఎస్సీ, ఎస్టీ, పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-03-2025.
Website:https://thsti.res.in/en/Jobs