ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. మల్టీ టాస్కింగ్ స్టాప్: 01
2. అల్ట్రాసౌండ్ అసిస్టెంట్: 01
3. రీసెర్చ్ ఆఫీసర్: 01
4. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-3: 02
5. ప్రాజెక్ట్ మేనేజర్: 01
6. కంప్యూటర్ ప్రోగ్రామర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్/ఎంఈ, పీజీ, పీహెచ్‌డీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.75,000, కంప్యూటర్ ప్రోగ్రామర్‌కు రూ.65,000, ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.1,40,000, ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-3కి రూ.78,000, రిసెర్చ్ ఆఫీసర్‌కు రూ.70,000, అల్ట్రా సౌండ్ అసిస్టెంట్‌కు రూ.35,000, ఎంటీఎస్‌కు రూ.23,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.236 నుంచి రూ.590. ఎస్సీ, ఎస్టీ, మహిళా, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118.
ఎంపిక పక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 2.
Website:https://thsti.res.in/en/Jobs