ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-3 (మెడికల్): 01
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1: 01
3. ప్రాజెక్ట్ మేనేజర్: 01
4. టెక్నికల్ ఆఫీసర్-1: 02
5. ల్యాబ్ అటెండెంట్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఎండీ, ఎండీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-3 కి 45 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ మేనేజర్‌కు 40 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 35 ఏళ్లు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-3 కి రూ.93,000, టెక్నికల్ సపోర్ట్-1కు రూ.18,000, ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.1,00,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.60,000, ల్యాబ్ అటెండెంట్‌కు రూ.30,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.236 నుంచి 590. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 24.
Website:https://thsti.res.in/en/Jobs