హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ: 01
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02
అల్ట్రాసౌండ్ ఆర్టిస్ట్: 01
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ టెస్ట్ ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీకు రూ.50,000; మల్టీటాస్కింగ్ స్టాఫ్‌కు 25,500- రూ.23,000; అల్ట్రాసౌండ్ ఆర్టిస్ట్‌కు రూ.35,000.
వయోపరిమితి: ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీకు 40 ఏళ్లు, మల్టీటాస్కింగ్ స్టాఫ్‌కు 25- 50 ఏళ్లు, అల్ట్రాసౌండ్ ఆర్టిస్ట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118, ఇతరులకు రూ.236.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16-07-2025.
Website:http://https//thsti.res.in/