హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. ఫైర్ సూపర్వైజర్: 01
2. హెచ్‌వీఏసీ సూపర్వైజర్: 01
3. టెక్నీషియన్స్/ఆపరేటర్స్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ఫైర్ సూపర్వైజర్, హెచ్‌వీఏసీ సూపర్వైజర్‌కు రూ.35,000; టెక్నీషియన్స్/ఆపరేటర్స్‌కు రూ.25,000.
ఇంటర్వ్యూ తేదీ: 24.02.2026.
వేదిక: ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, ఎన్‌సీఆర్ బయోటెక్ సైన్స్ క్లస్టర్, 3వ మైల్డ్‌స్టోన్, ఫరిధాబాద్, గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే.
Website:https://thsti.res.in/