ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
రిసెర్చ్ అసిస్టెంట్: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సోషల్ సైన్సెస్ అండ్ సోషల్ వర్క్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 22 - 45 ఏళ్లు.
జీతం: నెలకు రూ.20,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 15.