Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 7, 2026
Government Jobs
టిస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు
టిస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (టిస్‌) ఒప్పంద ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 11

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 జనవరి 31వ తేదీ నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.125.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 15.

Website:https://tiss.ac.in/project-positions/