ప్రముఖ ఆహార, ప్రయాణ సంస్థ ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన గార్లిక్ బటర్ నాన్‌కు మొదటిస్థానం లభించింది.
తమిళనాడులో దొరికే పరోటాకు 6వ ర్యాంకు, ఉత్తరాది పరోటాకు 18వ ర్యాంకు దక్కాయి. ఈ జాబితాలో భటూరే వంటకం 26వ స్థానంలో నిలిచింది.