Published on Jun 26, 2025
Government Jobs
టీసీఐఎల్‌లో మేనేజిరియల్‌ పోస్టులు
టీసీఐఎల్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

న్యూదిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన మేనేజిరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మేనేజర్ 

అసిస్టెంట్‌ మేనేజర్‌

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌

జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌

అర్హత: సంబంధిత విభాగంలో  బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ ఎంసీఏ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.60,000- రూ.2,40,000).

వయోపరిమితి:  మేనేజర్‌కు 36 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌కు 40ఏళ్లు; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 45ఏళ్లు; జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌కు 49ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల అధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2025.

Website: https://www.tcil.net.in/index.php