Published on Nov 20, 2025
Government Jobs
టీసీఐఎల్‌లో ఉద్యోగాలు
టీసీఐఎల్‌లో ఉద్యోగాలు

టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 150

వివరాలు:

1. టీమ్‌ లీడ్‌: 16

2. మైక్రోవేవ్‌/వైర్‌లెస్‌ టెక్నీషియన్‌: 16

3. రిగ్గర్‌: 32

4. ఐబీఎస్‌ డిజైనర్‌/ఇంజినీర్‌: 02

5. ఐబీఎస్‌ టెక్నీషియన్‌: 05

6. ఐబీఎస్‌ హెల్పర్‌: 15

7. సివిల్ ఇంజినీర్‌: 02

8. సివిల్ సూపర్‌వైజర్‌: 05

9. సివిల్ హెల్పర్‌: 20

10. ఐపీ ఇంజినీర్‌: 02

11. సీనియర్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నీషియన్‌: 11

12. జూనియర్ ఆప్టికల్ ఫైబర్‌ టెక్నీషియన్‌: 09

13. సివిల్ టీమ్‌ లీడ్‌: 06

14. సివిల్ హెల్పర్‌: 08

15. సీనియర్ ఇంజినీర్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిప్లొమా/ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: పోస్టులను అనుసరించి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 9.

Website:https://www.tcil.net.in/current_opening.php