Published on Sep 23, 2024
Private Jobs
టీసీఎస్‌ హైదరాబాద్‌లో ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ పోస్టులు
టీసీఎస్‌ హైదరాబాద్‌లో ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ పోస్టులు

హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ 

కంపెనీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 

అనుభవం: 3 సంవత్సరాలు 

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ

నైపుణ్యాలు: ఒరాకిల్ ఈబీఎస్ (ఈబీఎస్‌) ఫ్యూజన్, వెబ్ సర్వీసెస్/ఆర్‌ఈఎస్‌టీ సర్వీసెస్ పని అనుభవం తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-09-2024.

Website:https://www.tcs.com/careers

Apply online:https://ibegin.tcs.com/iBegin/jobs/332240J