Published on Jan 28, 2025
Internship
టీవెంచరర్‌లో వర్క్‌ఫ్రం హోం పోస్టులు
టీవెంచరర్‌లో వర్క్‌ఫ్రం హోం పోస్టులు

టీవెంచరర్ కంపెనీ వర్క్ ఫ్రం హోం జబ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

సంస్థ: టీవెంచరర్

అర్హతలు: ఇంగ్లీష్‌ మాట్లాడటం, చదవడం, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్‌ ఆఫీస్‌లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.10,000.

వ్వవధి: 6 నెలలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025.

Website:http://%20https//internshala.com/internship/details/work-from-home-recruitment-internship-at-tventurer-private-limited1737641042