టెల్లిస్ టెక్నాలజీస్ కంపెనీ ఐటీ హెచ్‌ఆర్, అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: టెల్లిస్ టెక్నాలజీస్
పోస్టు పేరు: ఐటీ హెచ్‌ఆర్, అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, హ్యూమన్ రిసోర్సెస్, జావాస్క్రిప్ట్, టైమ్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.5,000 - రూ.8,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 15-08-2025.