చెన్నై, కాంచీపురంలోని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2026 జనవరి సెషన్‌కు పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ జనవరి సెషన్ 2026
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, గణితశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంగ్లిష్.
అర్హత: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా మాస్టర్ సైన్స్ ఉత్తీర్ణత, గేట్ లేదా సీఎస్‌ఐఆర్ యూజీసీ/ఎన్‌బీహెచ్‌ఎం/డీఏఈ-జెస్ట్ లేదా తత్సమాన క్వాలిఫికేషన్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. .
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2025.
Website:https://iiitdm.ac.in/