Published on Jan 6, 2026
Government Jobs
ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఫ్యాకల్టీ పోస్టులు
ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఫ్యాకల్టీ పోస్టులు

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ఐటీ డీఎం) తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

ప్రొఫెసర్‌: 04

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 03

అసిస్టెంట్‌ ప్రొపెసర్: 03

అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు; ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2026.

Website:https://iiitk.ac.in/