Published on Dec 28, 2024
Walkins
ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు
ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్‌ఐటీ డీఎం) కర్నూలు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03.

వివరాలు:

1. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్: 01 పోస్టు

2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు

3. యోగా ఇన్‌స్ట్రక్టర్‌: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వాక్-ఇన్ తేదీలు: 02, 03.01.2025.

స్థలం: మినీ కాన్ఫరెన్స్ రూమ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు.

Website:https://iiitk.ac.in/