Published on Apr 8, 2025
Admissions
ట్రిపుల్‌ఐటీ అలహాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు
ట్రిపుల్‌ఐటీ అలహాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2025-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) ప్రోగ్రామ్‌

మొత్తం సీట్ల సంఖ్య: 95.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ గ్జాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌/ జీమ్యాట్‌ స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఐమ్యాట్‌ (ఐఐఐటీ మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ టెస్ట్‌), గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1200; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-05-2025.

రాత పరీక్ష తేదీ: 02.06.2025.

ఇంటర్వ్యూ తేదీ: 02, 03-06-2025.

Website:https://mba.iiita.ac.in/admission.html

Apply online:https://apply.iiita.ac.in/application/authenticate/mba/