ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో ఉన్న కోటా స్టేడియంలో ట్రాన్స్‌జెండర్ల నేషనల్ స్పోర్ట్స్‌మీట్- 2025 డిసెంబరు 19న మొదలైంది. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని 10 రాష్ట్రాల నుంచి దాదాపు 170 మంది ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొన్నారు. పరుగు పందేలు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, టగ్ ఆఫ్ వార్ లాంటి వివిధ క్రీడాంశాల్లో వీరికి పోటీలు నిర్వహించారు.