ట్యూట్‌డ్యూడ్ కంపెనీ లో-లెవెల్ డిజైన్/ హైలెవెల్ డిజైన్ ఇన్‌స్ట్రక్షన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు: లో-లెవెల్ డిజైన్/ హైలెవెల్ డిజైన్ ఇన్‌స్ట్రక్షన్
సంస్థ: ట్యూట్‌డ్యూడ్
నైపుణ్యాలు: ఏపీఐస్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్
స్టైపెండ్: నెలకు రూ.25,000.
వ్యవధి: నెల రోజులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12.04.2025.